‘నర్తనశాల’ టీజర్‌ విడుదల

‘ఛలో’ లాంటి హిట్‌ తరువాత నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో చేస్తోన్న సినిమా ‘నర్తనశాల’. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ చిత్రం పేరు నిలబెట్టేలా తమ సినిమా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top