సంజు ‘కర్‌ హర్‌ మైదాన్‌ ఫతే...’ ప్రోమో సాంగ్‌ | Kar Har Maidaan Fateh Song Promo Out | Sakshi
Sakshi News home page

సంజు ‘కర్‌ హర్‌ మైదాన్‌ ఫతే...’ ప్రోమో సాంగ్‌

Jun 10 2018 12:37 PM | Updated on Mar 21 2024 5:18 PM

బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సంజయ్‌ దత్‌ బయోపిక్‌ సంజు రిలీజ్‌కు ముందే హాట్‌ టాపిక్‌గా మారింది. అచ్చం సంజూ బాబాలా తెరపై కనిపించేందుకు రణ్‌బీర్‌ కపూర్‌ పడ్డ కష్టం.. పైగా సంజయ్‌ దత్‌ లైఫ్‌లోని ప్రతీ కోణాన్ని విప్పి చూప్పానని దర్శకుడు చేసిన ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement