అచ్చం మన్మోహన్‌ సింగ్‌లా..వీడియో వైరల్

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘ ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’  అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అనుప‌మ్ ఖేర్ మన్మోహన్‌ సింగ్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల‌ మ‌న్మోహ‌న్ లుక్‌లో అనుప‌మ్ ఖేర్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా విడుద‌ల చేశారు. తాజాగా అనుపమ్‌ ఖేర్‌ ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top