ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రఖ్యాత డిజైనర్ మిఖాయెల్ సింకో రూపొందించిన ‘సీతాకోకచిలుక’ దుస్తుల్లో రెడ్కాట్పై అదరగొట్టారు
May 13 2018 10:26 AM | Updated on Mar 22 2024 11:13 AM