ధోనీ వయసు పెరుగుతోందా తగ్గుతోందా? | MS Dhoni proves his age is not on obstacle | Sakshi
Sakshi News home page

May 14 2017 11:02 AM | Updated on Mar 22 2024 11:03 AM

మహేంద్ర సింగ్ ధోనీ.. కాగితాల్లో లెక్కల ప్రకారం అతడి వయసు 35 సంవత్సరాలు. కానీ అతడి ఫిట్‌నెస్ లెవెల్స్, వికెట్ల వెనక చురుగ్గా చిరుతలా కదిలే విధానం చూస్తే మాత్రం పాతికేళ్ల కుర్రాళ్లు కూడా అతడి ముందు బలాదూర్‌గానే కనిపిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement