జూనియర్ ప్రపంచకప్ హాకీ విజేత భారత్ | Sakshi
Sakshi News home page

జూనియర్ ప్రపంచకప్ హాకీ విజేత భారత్

Published Sun, Dec 18 2016 8:34 PM

జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మరోసారి చరిత్ర సృష్టించారు. 15 ఏళ్ల క్రితం చివరిసారి జూనియర్ వరల్డ్ కప్ హాకీ టైటిల్ను సాధించిన భారత్.. నేటితో ఆ కరువును తీర్చుకుంది.

Advertisement
Advertisement