మైదానంలో క్లీన్‌బోల్డ్‌.. పెళ్లికి క్రికెటర్‌ రెడీ! | Cricketer announces marriage with Anna Chandy on a cricket field | Sakshi
Sakshi News home page

Jan 1 2017 2:50 PM | Updated on Mar 22 2024 11:05 AM

విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ జంట నూతన సంవత్సరం సందర్భంగా నిశ్చితార్థం చేసుకోబోతున్నదన్న కథనాలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పట్లో తమ ఎంగేజ్‌మెంట్‌ ఉండబోదంటూ విరాట్‌ సంకేతాలు ఇవ్వగా.. బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జట్టులో అతని సహచరుడైన మరో క్రికెటర్‌ మాత్రం పెళ్లికి రెడీ అయ్యాడు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement