రోజా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం | YSRC member R K Roja's suspension from House rocks Andhra assembly | Sakshi
Sakshi News home page

Dec 20 2015 9:28 AM | Updated on Mar 21 2024 8:11 PM

ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని రాజ్యాంగ, న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. శాసనసభా నిబంధన 340(2) లో లేని అధికారాన్ని ఉపయోగించి ఒక సభ్యురాలిని ఏడాదిపాటు సస్పెండ్ చేయడం మంచి సంప్రదాయం కాదని ఆక్షేపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement