‘వాన్నా క్రై’.. లాజరస్‌ గ్రూప్‌ పనే! | Wanna cry belongs to the Lazarus Group | Sakshi
Sakshi News home page

May 17 2017 5:48 PM | Updated on Mar 21 2024 6:28 PM

సైబర్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న ర్యాన్సమ్‌వేర్‌ వాన్నా క్రై.. గతంలోనూ ఇలాంటి వైరస్‌లను పంపిన లాజరస్‌ గ్రూప్‌ పనేనని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. వాన్నా క్రై పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడింది ఉత్తర కొరియాకు చెందిన లాజరస్‌ గ్రూపే కావొచ్చని గూగుల్‌ సెక్యూరిటీ రీసెర్చర్‌ నీల్‌ మెహతా తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement