సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా | telangana cm kcr delhi trip postponed | Sakshi
Sakshi News home page

Feb 5 2017 6:59 AM | Updated on Mar 20 2024 3:35 PM

ఢిల్లీకి వెళ్లాల్సిన తెలంగాణ అఖిలపక్షం వాయిదా పడింది. ఎల్లుండి అపాయింట్ మెంట్ ను ప్రధానమంత్రి కార్యాలయం శనివారం రాత్రి రద్దు చేసింది. తిరిగి అపాయింట్ మెంట్ ఎప్పుడనేది మళ్లీ చెబుతామని పీఎంవో అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement