రూ. కోటి విలువైన గంజాయి స్వాధీనం | Rs. 1 crore worth ganja seized | Sakshi
Sakshi News home page

Jul 21 2017 4:44 PM | Updated on Mar 21 2024 6:14 PM

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నానక్‌రాం గూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డులోకి వస్తున్న వెర్నా కారును ఎస్‌వోటీ పోలీసులు ఆపి సోదా చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement