31వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్ | Sakshi
Sakshi News home page

31వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్

Published Sat, May 23 2015 7:57 AM

చారిత్రక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనుల్లో భాగంగా చేపడుతున్న నాలా మళ్లింపు పనుల కారణంగా శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిషేధించారు.

Advertisement
Advertisement