'నన్ను 2 కోట్లు ఇవ్వాలని నయీం బెదిరించాడు' | Nayeem demands Rs. 2 crore, says Victim Naraharai | Sakshi
Sakshi News home page

Aug 25 2016 12:03 PM | Updated on Mar 21 2024 6:45 PM

నల్లగొండ జిల్లాలోని భువనగిరిలో గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆగడాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నయీం ఆగడాలతో బాధింపబడిన బాధితులందరూ నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం ఒక్కొక్కరూ నెమ్మదిగా బయటకు వస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement