సీఎంగా ప్రమాణం చేసిన నవీన్ | naveen-patnaik-sworn-in-as-odisha-chief-minister | Sakshi
Sakshi News home page

May 21 2014 2:56 PM | Updated on Mar 21 2024 6:35 PM

డిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్.సి.జమీర్ బుధవారం రాజ్భవన్లో నవీన్ పట్నాయిక్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 21 మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు. 10 మంది కేబినెట్ మంత్రులు కాగా, 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత సాదాసీదాగా జరిగిన ఆ వేడుకలకు వందలాది మంది బీజేడీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పాత్రికేయులు హాజరైయ్యారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement