'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు' | manchireddy kishanreddy fires on malreddy rangareddy | Sakshi
Sakshi News home page

Sep 4 2016 7:42 PM | Updated on Mar 21 2024 6:45 PM

మల్‌రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ లబ్దికోసమే మల్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement