గ్రీన్‌కార్డుకు ప్రతిభే గీటురాయి | Indians Dollars Dreams With Green card | Sakshi
Sakshi News home page

Aug 4 2017 7:35 AM | Updated on Mar 21 2024 8:57 AM

ప్రతిపాదిత రైజ్‌ బిల్లు అమెరికా ఉభయసభల్లో గట్టెక్కితే... గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు, డాలర్స్‌ డ్రీమ్స్‌తో ఇప్పటికే అమెరికా గడ్డపై ఉన్న తెలుగు టెకీలకు వరం కానుంది. గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 12 ఏళ్లకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. కొత్త విధానంతో భారతీయులకు వీలైనంత త్వరగా గ్రీన్‌కార్డులు జారీ అవుతాయని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement