జ్యుయెలరీ షాపులో బ్యాగుల్లో ఉంచిన వెండి వస్తువులు, నగదును చోరులు చాక చక్యంగా కొట్టేశారు. రాజమహేంద్రవరం పట్టణంలోని ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మెయిన్‌రోడ్డులోని సిద్ధి జ్యుయెలరీ షాపులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Jan 23 2016 2:55 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement