బాహుబలి 2 వీడియో లీక్ చేసిన కృష్ణ అరెస్ట్ | Graphic artiste Krishna Arrested in Baahubali Video Leak Case | Sakshi
Sakshi News home page

Nov 22 2016 3:28 PM | Updated on Mar 21 2024 8:11 PM

బాహుబలి 2కు సంబంధించిన సన్నివేశాలు లీక్ చేసిన కృష్ణను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సినిమాకు వీడియో ఎడిటర్ గా పనిచేస్తున్న కృష్ణ, విజయవాడలోని 25 మంది ఫ్రెండ్స్కు ఈ సన్నివేశాన్ని లీక్ చేశాడు. మంగళవారం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవ్వటంతో అలర్ట్ అయిన చిత్రయూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పంధించిన పోలీసులు వీడియోను లీక్ చేసిన కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement