'సాయంత్రంలోగా విధులకు హాజరు కావాలి' | GHMC labours should join Work by evening: CM office | Sakshi
Sakshi News home page

Jul 13 2015 3:15 PM | Updated on Mar 21 2024 7:54 PM

జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కార్యాలయం పేర్కొంది. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సాయంత్రంలోగా విధుల్లోకి హాజరుకావాలని వెల్లడించింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement