సలీం వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం | deeply hurt by salim allegations, says rajnath singh in lok sabha | Sakshi
Sakshi News home page

Nov 30 2015 1:16 PM | Updated on Mar 22 2024 11:19 AM

అసహనం అంశంపై లోక్‌సభలో చర్చ మొదలైన కాసేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. 193వ రూల్ కింద చర్చను ప్రారంభించిన సీపీఎం ఎంపీ సలీం చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పాలకపక్షం బీజేపీ మండిపడింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement