యువరాజ్ విలువ.. రూ. 11 కోట్లు! | Sakshi
Sakshi News home page

యువరాజ్ విలువ.. రూ. 11 కోట్లు!

Published Sat, Oct 29 2016 5:01 PM

సదర్‌ ఉత్సవాల్లో ఈ సారి కూడా హరియాణా ‘యువరాజ్‌’ (దున్నపోతు) సందడి చేయనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 22వ తేదీన హర్యాణాలోని కురుక్షేత్ర జిల్లా సునారియో గ్రామం నుంచి బయలుదేరిన యువరాజ్‌ ఈ సారి తన కొడుకు ‘ధారా’ తో కలిసి వేడుకల్లో పాల్గొంటుంది.

Advertisement
Advertisement