పిలిప్పీన్స్లో బాంబు పేలుడు | Blast in Davao, Philippines: many dead | Sakshi
Sakshi News home page

Sep 3 2016 6:21 AM | Updated on Mar 21 2024 8:41 PM

పిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని దవావో నగరంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ప్రఖ్యాత నైట్ మార్కెట్ వద్ద చోటుచేసుకున్న శక్తిమంతమైన పేలుడులో 14 మంది పౌరులు అక్కడికక్కడే మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement