ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాధానం ఇవ్వనున్నారు. బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది.
Mar 20 2017 7:27 AM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement