Sakshi News home page

పుట్టిన వెంటనే ఆధార్

Published Wed, Jul 13 2016 6:23 AM

ఆధార్ కార్డు జారీలో వినూత్న విధానానికి కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకూ పుట్టిన 48 గంటల్లోనే ఆధార్ కార్డు ఇవ్వనున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement