ఉత్తరప్రదేశ్‌లో యాంటీ రోమియో స్క్వాడ్ చురుకుగా పనిచేస్తున్నా.. బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా అంతకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. స్నేహితురాళ్లను కలుసుకోవడానికి వెళ్లిన ఇద్దరు యువకులను పట్టుకొని అక్కడి బజరంగ్‌దళ్ కార్యకర్తలు చితకబాదుతున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
May 20 2017 5:53 PM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement