నాలుగు రోజులుగా ఫోన్‌ కాల్స్‌ ఆగలేదు | Sakshi
Sakshi News home page

నాలుగు రోజులుగా ఫోన్‌ కాల్స్‌ ఆగలేదు

Published Tue, Oct 24 2017 6:33 AM

‘‘ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్‌. ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో బాగా చేశారంటూ నాకు వచ్చే ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లు చూస్తుంటే హ్యాపీగా ఉంది. కొంచెం గ్యాప్‌ వచ్చినా రిజల్ట్‌ చూస్తే.. సో హ్యాపీ. నేను కావాలని గ్యాప్‌ తీసుకోలేదు... వచ్చిందంతే’’ అని రవితేజ అన్నారు

Advertisement

తప్పక చదవండి

Advertisement