‘మహానుభావుడు’ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌.. | Mahanubhavudu Theatrical Trailer | Sakshi
Sakshi News home page

Sep 18 2017 8:24 PM | Updated on Mar 22 2024 11:03 AM

శతమానం భవతి విజయంతో హ్యాపీగా ఉన్న యుంగ్‌ హీరో శర్వానంద్‌ మరో హిట్‌ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం రిలీజ్‌ అయిన శర్వానంద్‌ అప్‌కమింగ్‌ మూవీ మహానుభావుడు అఫీషియల్‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ ఇదే అంచనాలను అభిమానులు వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement