దంగల్ సినిమాలో గీతా కుమారి ఫొగాట్ పాత్రలో నటించిన అమ్మాయి ఫాతిమా సనా షేక్. కామన్వెల్త్ క్రీడల ఫైనల్లో దాదాపు ఓడిపోయిన పరిస్థితుల్లో ఒకే ఒక్క మూవ్‌తో ఐదు పాయింట్లు సాధించి బంగారు పతకం సాధించిన వైనాన్ని అద్భుతంగా చూపించింది.
Dec 27 2016 3:29 PM | Updated on Mar 22 2024 11:05 AM