ఉమెన్స్ గుడ్విల్ అంబాసిడర్గా రజనీ కూతురు | Aishwarya announced as UN Women Goodwill Ambassador for South Asia | Sakshi
Sakshi News home page

Aug 28 2016 6:44 AM | Updated on Mar 22 2024 11:06 AM

సూపర్ స్టార్ కూతురిగానే కాదు.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు, రజనీకాంత్ కుమార్తెలు. ఇప్పటికే సినీరంగంలోని పలు శాఖల్లో తమ ప్రతిభను చూపించిన రజనీ కుమార్తె ఐశ్వర్యా ధనుష్, సేవాకార్యక్రమాల్లో కూడా అదే స్థాయిలో పాల్గొంటున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన యునైటెడ్ నేషన్స్, ఐశ్వర్యా ధనుష్ను కొత్త ఉమెన్స్ గుడ్విల్ అంబాసిడర్గా ఎంపిక చేసింది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement