నేను.. మావారు: జయసుధ | Sakshi
Sakshi News home page

నేను.. మావారు: జయసుధ

Published Fri, Mar 17 2017 5:58 PM

తన భర్త నితిన్‌ కపూర్‌ ఆత్మహత్య విషయాన్ని సంచలనం చేయకుండా, సంయమనం పాటించినందుకు సీనియర్‌ నటి జయసుధ ఫేస్‌బుక్‌ ద్వారా మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తమ దాంపత్య జీవితంపై పలు విషయాలను ఆమె పంచుకున్నారు.