ఎక్కడ ఆ పులి.. ఇక్కడ ఆడ బెబ్బులి.. | tiger tension in Asifabad District | Sakshi
Sakshi News home page

ఎక్కడ ఆ పులి.. ఇక్కడ ఆడ బెబ్బులి..

Dec 3 2024 12:43 PM | Updated on Dec 3 2024 12:43 PM

tiger tension in Asifabad District

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌–టి మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే, అదే మండలంలోని పులిదాడి జరిగిన దుబ్బగూడ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఏమాత్రం వణుకులేకుండా ఎద్దుల బండిని తోలుతూ వ్యవసాయ పనులకు వెళ్తుండటం ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌ 

Advertisement
 
Advertisement
Advertisement