జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌ వలన సర్జరీ చేయించుకున్నా | Sakshi
Sakshi News home page

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌ వలన సర్జరీ చేయించుకున్నా

Published Wed, Nov 22 2023 12:24 AM

- - Sakshi

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌ వలన సర్జరీ చేయించుకున్నా

కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాను. ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమత లేదు. ఇంతలో మడనూరులో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈ క్యాంప్‌నకు వెళ్లి అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాను. నాకు హెర్నియా ఉందని నిర్ధారించారు. సర్జరీ కోసం ఈతముక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు ఒంగోలు రిమ్స్‌ హాస్పిటల్‌కు రిఫర్‌ చేశారు. స్పెషలిస్టు డాక్టర్లు ఆపరేషన్‌ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌ వల్ల నా ఆరోగ్యం బాగుపడింది. క్యాంప్‌ పెట్టిన జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.

– పాలిచర్ల రాఘవరెడ్డి,

మడనూరు, కొత్తపట్నం మండలం

Advertisement
 
Advertisement