YSRTP President YS Sharmila Fires On Telangana Police, Details Inside - Sakshi
Sakshi News home page

YS Sharmila: పోలీస్‌ రాజ్యం నడుస్తోంది

Dec 14 2022 2:03 PM | Updated on Dec 14 2022 4:34 PM

YSRTP President YS Sharmila Fires On Telangana Police - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, ఇక్కడ పోలీస్‌ రాజ్యం నడుస్తోందని విమర్శించారు.

తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తానని షర్మిల పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement