మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు ఘన విజయం | BJP MP Candidate Raghunandan Rao Won Medak Parliament Seat 2024 | Sakshi
Sakshi News home page

మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు ఘన విజయం

Jun 4 2024 4:17 PM | Updated on Jun 4 2024 4:42 PM

BJP MP Candidate Raghunandan Rao Won Medak Parliament Seat 2024

మెదక్‌: మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు గెలుపొందారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి పరిపాటి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నీలం మధు బరిలోకి దిగిన ఓటమిపాలయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement