మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం | BJP Candidate Etela Rajender Won Malkajgiri Parliament Seat | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం

Jun 4 2024 5:43 PM | Updated on Jun 4 2024 5:53 PM

BJP Candidate Etela Rajender Won Malkajgiri Parliament Seat

మల్కాజిగిరి: మల్కాజిగిరిలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కాంగ్రెస్‌ అభ్యర్థి సునితా మహేందర్‌రెడ్డిపై 3.86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. 

దీంతో కాంగ్రెస్‌ పార్టీ.. సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింంది. గత ఎన్నికల్లో  స్థానంలో ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement