దోమల నివారణకు చర్యలు | Sakshi
Sakshi News home page

దోమల నివారణకు చర్యలు

Published Sat, Dec 2 2023 1:00 AM

ఆర్మూర్‌లో దోమల నివారణ మందు పిచికారి చేస్తున్న సిబ్బంది - Sakshi

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ యూనిట్‌ అధికారి సాయి మాట్లాడుతూ ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, ఫైలేరియా వంటి వ్యాధులు వస్తాయన్నా రు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టా లని సూచించారు. పలు చోట్ల నిలు వ ఉన్న నీ టిని తొలగించారు. కార్యక్రమంలో హెల్త్‌ సూ పర్‌వైజర్‌ శేఖర్‌, ఆరోగ్య కార్యకర్త ఆనంద్‌, ఆ శా కార్యకర్తలు అరుణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement