నిర్మల్‌ | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Thu, May 23 2024 12:15 AM

నిర్మ

ఇక ‘స్థానిక’ సమరం!

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం తెలపడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది.

గురువారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2024

8లోu

విరబూసిన మే పుష్పం

నిర్మల్‌టౌన్‌: మే నెలలో మాత్రమే వికసించే మే పుష్పం నిర్మల్‌ పట్టణంలోని వివేక్‌నగర్‌లో బుధవారం విరబూసింది. కాలనీకి చెందిన ఆదుముల్ల మమత– శ్రీహరి నివాసంలో ఈ పుష్పం వికసించింది. ఈ పుష్పాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు వస్తున్నారు.

నిర్మల్‌, భైంసా పీహెచ్‌డబ్ల్యూ పోస్టుల్లో అవకతవకలపై కదలిక

తాజాగా అప్పటి కమిషనర్లపై వేటు

కీలక ఫైల్‌ మాయంపై కలెక్టర్‌ ఆగ్రహం

కోర్టుకు వెళ్లడంతో..

44 పోస్టుల వ్యవహారంపై పలువురు హైకోర్టుకు వెళ్లారు. నోటిఫికేషన్‌, పోస్టుల కేటాయింపులపై కొందరు వెళ్లగా, తమకు కేటాయించిన పోస్టులను ఇవ్వాలంటూ మరికొందరు కోర్టు తలుపుతట్టారు. ఈ అంశంలోనే ఇటీవల నోటిఫికేషన్‌ సమయంలో ఉన్న అప్పటి అధికారులకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎంపికై న వారికి వేతనాలివ్వాలని సూచించింది. మరోవైపు నోటిఫికేషన్‌ సమయంలో అప్పటి అధికారులు ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ తీసుకోలేదని తెలుస్తోంది. ఈక్రమంలోనే వారికి వేతనాలు ఇవ్వడం లేద ని సమాచారం. ఇందులో భాగంగా పోస్టుల భర్తీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అప్పటి నిర్మల్‌, ప్రస్తుత రంగారెడ్డిజిల్లా తుర్కయాంజ ల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న సత్యనారా యణరెడ్డిని మంగళవారం సస్పెండ్‌ చేసింది.

న్యూస్‌రీల్‌

నిర్మల్‌
1/2

నిర్మల్‌

నిర్మల్‌
2/2

నిర్మల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement