బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌కు చెందిన బ్యాంకెట్‌ హాలులో తనిఖీలు | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌కు చెందిన బ్యాంకెట్‌ హాలులో తనిఖీలు

Published Wed, May 8 2024 10:05 AM

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌కు చెందిన బ్యాంకెట్‌ హాలులో తనిఖీల

తనిఖీల్లో పట్టుపడ్డ దుస్తులు

రామాయంపేట(మెదక్‌): మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు నాగరాజుకు చెందిన శారద బ్యాంకెట్‌ హాలులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ టీంతోపాటు స్థానిక సీఐ వెంకటేశ్‌, ఎస్‌ఐ రంజిత్‌ మంగళవారం ఓ గదిలో దాచి ఉంచిన చీరలు, షర్ట్‌ పీసులు, డ్రెస్సులను స్వాధీనం చేసుకున్నారు. ఇవి గతంలోనే తెచ్చినవని, ఎన్నికలకు వీటికి ఏ సంబంధంలేదని నాగరాజు పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌టీ సభ్యులు వాటిని స్వాధీనం చేకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement