మంచి నేతకు తొలి ఓటు వేశా | Sakshi
Sakshi News home page

మంచి నేతకు తొలి ఓటు వేశా

Published Tue, May 14 2024 12:50 PM

మంచి

వరంగల్‌ శివనగర్‌ ప్రకాశ్‌ మెమోరియల్‌ హైస్కూల్‌లోని 167వ పోలింగ్‌ బూత్‌లో నా తొలి ఓటు హక్కు వినియోగించుకున్నా. నిజాయితీ గల మంచి నాయకుడికి ఓటు వేశా. అభివృద్ధిని ఆకాంక్షించి మంచి నాయకుడి గెలుపునకు ఓటు వేశా.

– శామంతుల తేజ్‌ దీప్తి, శివనగర్‌

ఓటు హక్కు గొప్పది

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు గొప్పది. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నా. ప్రజలకు సేవ చేసే నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది.

– గోరంటల మణిచరణ్‌,

బీటెక్‌, ఫైనలియర్‌, వరంగల్‌

మంచి నాయకుడిని

ఎన్నుకోవడం అదృష్టం

నేను మొదటిసారి ఓటు వేసినందుకు గర్వపడుతున్నా. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి నా ఓటు హక్కు దోహదపడింది. దేశానికి సేవ చేసే ప్ర జాప్రతినిధులు.. ఎన్నికై న అ నంతరం అందరికీ మేలు చేయాలి. అదే నా కోరిక.

– గుగులోత్‌ నిఖిత, మహబూబాబాద్‌

మంచి నేతకు తొలి ఓటు వేశా
1/2

మంచి నేతకు తొలి ఓటు వేశా

మంచి నేతకు తొలి ఓటు వేశా
2/2

మంచి నేతకు తొలి ఓటు వేశా

Advertisement
 
Advertisement
 
Advertisement