ఓటు తప్పకుండా వేస్తా | Sakshi
Sakshi News home page

ఓటు తప్పకుండా వేస్తా

Published Tue, Apr 23 2024 8:15 AM

- - Sakshi

నేను బీటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాను. దరఖాస్తును ఆమోదించి ఓటరుగా నమోదు చేశారు. స్మార్ట్‌ ఎపిక్‌ కార్డు కూడా వచ్చింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు ఓటు లభించింది. పోలింగ్‌ రోజు ఎన్ని పనులున్నా.. ఓటు తప్పకుండా వేస్తాను. స్వేచ్ఛగా, నిర్ఛయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటాను.

– పి.లక్ష్మిచేతన రెడ్డి, వీనస్‌ కాలనీ, కర్నూలు

Advertisement
Advertisement