గందరగోళంగా క్యూలైన్‌ | Sakshi
Sakshi News home page

గందరగోళంగా క్యూలైన్‌

Published Sat, May 25 2024 12:35 AM

గందరగ

మేము మేళాకు వచ్చేవరకు నాలుగైదు క్యూలైన్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అప్పటికే ఒక్కొక్కరు క్యూలైన్లలో ఉండి రెండు గంటలయ్యింది అని చెప్పారు. మేము సైతం విత్తనాలు తీసుకోకుండానే వెనుతిరిగాం.

– గురిజాల బుచ్చిరెడ్డి, గొల్లపల్లి

ఒకబస్తా దొరికింది

క్యూలైన్లలో రెండు గంటలు ఉంటే ఒక్కబస్తా దొరికింది. మా ఊరి నుంచి పదిమందిమి వచ్చాం. క్యూలైన్లు ఉన్నప్పటికీ.. కొందరు రైతులు తోసుకురావడంతో గందరగోళం ఏర్పడింది. శాస్త్రవేత్తలు సరైన ఏర్పాట్లు చేయలేదు.

– మల్లారెడ్డి, ఎండపల్లి

గందరగోళంగా క్యూలైన్‌
1/1

గందరగోళంగా క్యూలైన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement