ఇరాన్‌ భారీ దాడులు... పీక్‌ స్టేజ్‌కు యుద్ధం | US-Israel-Iran War Today Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌ భారీ దాడులు... పీక్‌ స్టేజ్‌కు యుద్ధం

12 దేశాల కీలక సమావేశం

  • 12 దేశాల కీలక సమావేశం
  • వార్‌ పరిస్థితులపై 12 దేశాల కీలక సమావేశం
  • ఇక విశ్వరూపమే అంటున్న ఇరాన్‌
  • ఈసారి పూర్తి నాశనమే అని హెచ్చరిక
  • 21వ రోజుకు చేరిన యుద్ధం.
  • యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగించే ఉద్దేశం లేదన్న ట్రంప్‌
  • దాడులు నిలివివేస్తామన్న నెతన్యాహు. 
2026-03-20 09:07:36

సౌదీ గగనతలంలో డ్రోన్ల కలకలం..

  • సౌదీ గగనతలంలో డ్రోన్ల కలకలం..
  • 36 డ్రోన్లు, మూడు క్షిపణులను అడ్డుకున్న రియాద్‌.
2026-03-20 08:48:52

యుద్దంలో మరో కీలక అంకం..

  • యుద్దంలో మరో కీలక అంకం..
  • టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు.
  • ఇజ్రాయెల్‌ చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్‌ క్షిపణుల వర్షం.
  • ప్రపంచాన్ని వణికిస్తున్న చమురు ధరలు.
  • బ్యారెల్‌ 119 డాలర్లు తాకి మళ్లీ తగ్గుముఖం.
2026-03-20 08:48:52

యుద్ధంలో కొత్త మలుపు

  • పశ్చిమాసియా యుద్ధంలో కొత్త మలుపు
  • ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు.
  • ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం.. హైఫాలో అగ్ని ప్రమాదం
  • సౌదీ గగనతలంలోకి డ్రోన్ల చొరబాటు.. అడ్డుకున్న డిఫెన్స్‌.
  • ఎస్కలేషన్‌ డామినెన్స్‌ కోసం ఇరు దేశాల పోటాపోటీ దాడులు.
2026-03-20 08:48:52

పొరుగు దేశాలకు ఇరాన్ హెచ్చరిక

  • ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయ్ వ్యాఖ్యలు
  • మాపై దాడికి అనుమతించొద్దు.. ఇరాన్ హెచ్చరిక
  • అమెరికా స్థావరాల నుంచి మాపై దాడికి అనుమతించవద్దు.
  • మాపై దాడి చేయకుండా ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలను నిలువరించాలి.
  • అమెరికా సైనిక స్థావరాలే ప్రస్తుత సంక్షోభానికి మూలకారణం
  • ఇరాన్‌పై జరుగుతున్న దాడులకు ఈ స్థావరాలే కేంద్ర బిందువులు
     
2026-03-20 08:10:48

ఇరాన్‌ భారీ దాడులు...

  • రస్‌ లఫాన్‌ క్షేత్రంపై ఇరాన్‌ దాడులు
  • మంటల్లో ఖతార్‌ ఎల్‌ఎన్‌జీ క్షేత్రం
  • 17 శాతం ఉత్పత్తి కేంద్రాలు బుగ్గి?
  • భారీ నష్టం, కోలుకునేందుకు ఐదేళ్లు!
  • రూ. 2.4 లక్షల కోట్లు అవసరం! 
  • అక్కడినుంచే మనకు ఎల్‌ఎన్‌జీ
  • సౌదీ అరాంకోపైనా ఇరాన్‌ దాడులు
  • కువైట్, అబుదాబి క్షేత్రాలపైకీ డ్రోన్లు
  • వాటిని నాశనం చేస్తామని హెచ్చరిక
  • అప్పుడు సౌత్‌ పార్స్‌ క్షేత్రం బుగ్గే!
  • ఇరాన్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్టిమేటం
  • యుద్ధరంగంలోకి సౌదీ అరేబియా? 
     
2026-03-20 07:30:19
Advertisement
 
Advertisement
Advertisement