భూతల దాడులకు అమెరికా రహస్యంగా ప్రణాళికలు: ఇరాన్‌ | iran israel war latest updates On 29th March 2026 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

భూతల దాడులకు అమెరికా రహస్యంగా ప్రణాళికలు: ఇరాన్‌

ఇరాన్‌ యుద్ధంపై పాకిస్థాన్‌లో 4 దేశాల భేటీ

  • ఇస్లామాబాద్‌లో పాక్‌, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రుల భేటీ
  • ఇరాన్‌ యుద్ధంపై చర్చించిన నేతలు
  • ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు
  • అమెరికా-ఇరాన్ మధ్యవర్తులుగా ఈ నాలుగు దేశాలు 
  • యుద్ధం మరింత విస్తరించకుండా ఆపడం ప్రధాన లక్ష్యం
2026-03-29 19:45:41

ఇరాన్‌లో 2,076కు చేరిన మరణాల సంఖ్య

  • ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన
  • మొత్తం మరణాలు: 2,076 మంది మృతి, ఇందులో 216 మంది పిల్లలు
  • గాయపడిన వారు: 26,500 మంది, ఇందులో 1,767 మంది పిల్లలు
  • ధ్వంసమైన ఆరోగ్య, అత్యవసర కేంద్రాలు: 336
2026-03-29 17:29:04

174 క్షిపణులను అడ‍్డుకున్నాం: బహ్రెయిన్‌

  • బహ్రెయిన్‌పై ఇరాన్‌ దాడులు
  • వివరాలు తెలిపిన బహ్రెయిన్‌
  • యుద్ధం ప్రారంభం నుంచి 174 క్షిపణులను అడ‍్డుకున్నాం
  • సుమారు 385-391 డ్రోన్లను కూల్చేశాం: బహ్రెయిన్‌

 

2026-03-29 16:17:14

భూతల దాడులకు అమెరికా రహస్యంగా ప్రణాళికలు: ఇరాన్‌

  • అమెరికా ఓ వైపు ‘చర్చలు జరుపుదాం’ అంటూ బహిరంగంగా చెబుతోంది
  • రహస్యంగా భూతల దాడులకు ప్రణాళికలు వేస్తోంది
  • అమెరికా సైన్యం రాకను తిప్పికొట్టేందుకు ఇరాన్ దళాలు సిద్ధం
  • ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ 
     
2026-03-29 14:28:17

బహ్రెయిన్‌లోని బాప్కో రిఫైనరీపై ఇరాన్‌ దాడి

  • గల్ఫ్‌ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు
  • అల్‌ జుఫైర్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు
  • ఇరాక్‌లోని అమెరికా బేస్‌లను టార్గెట్‌ చేసిన ఇరాన్‌
  • బాగ్ధాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి
     
2026-03-29 11:38:29

అమెరికా, ఇజ్రాయెల్‌లో మిన్నంటుతున్న నిరసనలు

  • నో కింగ్స్‌ పేరుతో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో రోడ్లపైకి జనం
  • ట్రంప్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళన
  • యుద్ధాలు చేయడానికి నువ్వు రాజువు కాదంటూ  నినాదాలు
2026-03-29 10:31:23

హౌతీల భీకర దాడులు..

  • పశ్చిమాసియాలో యుద్ధంలోకి హౌతీలు.
  • ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హౌతీల దాడులు.
  • సౌదీలోని అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడి.
  • 10 మంది సైనికులకు గాయాలు, విమానాలు ధ్వంసం. 
2026-03-29 08:21:54

ఇరాన్‌ ఫైర్‌..

  • అమెరికా సేనల రాకపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ
  • ఇరాన్ అధికారిక పత్రిక 'టెహ్రాన్ టైమ్స్' తన ప్రధాన శీర్షికలో "నరకానికి స్వాగతం" అంటూ ప్రచురణ.
  • ఏ ఒక్క అమెరికా సైనికుడు ఇరాన్ భూభాగంపై అడుగు పెట్టినా, వారు కేవలం శవపేటికల్లోనే తిరిగి వెళ్తారని హెచ్చరిక
  • ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.
2026-03-29 07:49:05

పాకిస్తాన్‌ నౌకలకు ఇరాన్‌ అనుమతి..

  • పాకిస్తాన్‌ నౌకలకు ఇరాన్‌ అనుమతి..
  • హార్మూజ్‌ జలసంధి గుండా మరిన్ని పాకిస్తాన్‌ జెండా ఉన్న నౌకలకు ఇరాన్ అనుమతి
  • జలసంధి గుండా అదనంగా 20 పాక్‌ల జెండా నౌకలను ప్రయాణించడానికి ఇరాన్ అంగీకారం.
  • ప్రతీరోజు రెండు పాకిస్తాన్‌ నౌకలను ఈ జలమార్గం గుండా వెళ్ళడానికి అనుమతిస్తున్నారని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి వెల్లడి.
2026-03-29 07:35:18

హౌతీల సంచలన ప్రకటన

  • ఇజ్రాయెల్‌పై రెండవ సైనిక చర్యకు పాల్పడినట్లు యెమెన్ హౌతీల ప్రకటన
  • క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా హౌతీల దాడులు.
  • ఇజ్రాయెల్ దాడులు, దురాక్రమణను ఆపేంత వరకు దాడులు చేస్తామన్న హౌతీలు.  
  • రాబోయే రోజుల్లో కూడా ఈ ఆపరేషన్లు కొనసాగుతాయని సైనిక ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటన
2026-03-29 07:35:18

సైరన్ల మోత..

  • బహ్రెయిన్‌లో సైరన్‌లు మోగాయి..
  • సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నివాసితులకు విజ్ఞప్తి
  • ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, బహ్రెయిన్ వ్యాప్తంగా సైరన్‌లు
  • సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు ప్రజలను కోరారు.
  • అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సంక్షిప్త ప్రకటన
  • కువైట్‌లో కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి.
  • అక్కడ క్షిపణి, డ్రోన్ ముప్పునకు ప్రతిస్పందనగా వాయు రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసినట్లు సైన్యం తెలిపింది.
2026-03-29 07:35:18

మాక్రాన్ హెచ్చరిక

  • సంఘర్షణలోకి ఇరాక్‌ను లాగవద్దని మాక్రాన్ హెచ్చరిక
  • బర్జానీ నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో స్పందించిన మాక్రాన్‌
  • ఇరాక్ పాక్షిక స్వయంప్రతిపత్తి గల కుర్దిష్ ప్రాంత అధ్యక్షుడు నెచిర్వాన్ బర్జానీతో మాట్లాడి తన మద్దతు తెలిపిన మాక్రాన్
  • ఇరాక్ సార్వభౌమాధికారం, కుర్దిస్తాన్.. ప్రాంతీయ స్థిరత్వానికి అత్యవసరం అని మాక్రాన్ వెల్లడి.
2026-03-29 07:35:18

మధ్యప్రాచ్యానికి మెరైన్లు..

  • మధ్యప్రాచ్యానికి మెరైన్లు..
  • మధ్యప్రాచ్యానికి వేలాది మంది మెరైన్‌లను పంపిన అమెరికా
  • యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలో సుమారు 3,500 మంది అదనపు సైనికులు
  • మధ్యప్రాచ్యానికి చేరుకున్నారని యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) వెల్లడి.
2026-03-29 07:35:18

సంక్షోభంపై నేడు గల్ఫ్‌ దేశాల మంతనాలు

  • పశ్చిమాసియాలో విస్తరిస్తున్న యుద్ధం
  • ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు
  • సౌదీ వైమానిక స్థావరంపైకి 6 క్షిపణులు, 29 డ్రోన్లు
  • 15 మంది అమెరికా సైనికులకు గాయాలు
  • 3 అమెరికా యుద్ధ విమానాలకు నష్టం
  • ఉక్రెయిన్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్‌ ధ్వంసం!
  • ఒమన్‌ సమీపంలో అమెరికా నౌకపై దాడి
  • గల్ఫ్‌కు 3,500 మంది అమెరికా సైనికులు
  • సంక్షోభంపై నేడు గల్ఫ్‌ దేశాల మంతనాలు
2026-03-29 07:19:32
Advertisement
 
Advertisement
Advertisement