ఏం అమ్మాయి.. ఒంట్లో ఎముకలు లేవా ఏం? | Liberty Barros Sets Guinness World Record backbend knee lock | Sakshi
Sakshi News home page

బాప్‌రే.. ఇలాగ కూడా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కేయొచ్చా?

Nov 11 2022 1:47 PM | Updated on Nov 11 2022 2:16 PM

Liberty Barros Sets Guinness World Record backbend knee lock - Sakshi

ఒంట్లో ఎముకలే లేవన్నట్లుగా వెనక్కి, ముందుకు ఏ ఆకృతిలోనైనా వంగిపోగల బ్రిటిష్‌ టీనేజర్‌ ఈమె. పేరు లిబర్టీ బారోస్‌. వయసు 14 ఏళ్లు. 

వెనక్కి వంగి మోకాళ్లు పట్టుకుని అత్యంత తక్కువ సమయంలో 20 మీటర్ల దూరం నడిచి గిన్నిస్‌ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అదీ 22 సెకన్లలోనే. అందులో గిన్నిస్‌ బుక్‌లోకి ఆమె పేరు ఎక్కింది. గురువారం లండన్‌లో ఈ ఘనత సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement