RBI Review Meeting Economic Situation in India - Sakshi
Sakshi News home page

ఆర్థిక పరిస్థితులపై ఆర్‌బీఐ సమీక్ష

Dec 17 2022 9:44 AM | Updated on Dec 17 2022 10:22 AM

RBI Review Meeting Economic Situations In India - Sakshi

ముంబై: ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, భౌగోళికరాజకీయ పరిణామాలతో తలెత్తుతున్న సవాళ్లను రిజర్వ్‌ బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డు శుక్రవారం సమీక్షించింది. అలాగే, నిర్దిష్ట సెంట్రల్‌ ఆఫీస్‌ డిపార్ట్‌మెంట్ల కార్యకలాపాలు, 2021–22లో భారత్‌లో బ్యాంకింగ్‌ పురోగతి నివేదికపై కూడా చర్చించింది. 599వ సెంట్రల్‌ బోర్డు సమావేశంలో సతీష్‌ కె మరాఠే, రేవతి అయ్యర్, సచిన్‌ చతుర్వేది, వేణు శ్రీనివాసన్‌ తదితర డైరెక్టర్లు పాల్గొన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్‌ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement