అక్షయ తృతీయ (Akshaya Tritiya) వేళ బంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. దేశంలో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) కాస్త దిగివచ్చాయి. అలాగే వెండి ధరలు (Today Silver Rate) కూడా పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండటంతో పండుగ సందర్భంగా కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..






(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


