దిగొస్తున్న బంగారం ధరలు.. పుత్తడి ప్రియుల్లో ఆశలు | Gold and silver rates today on market in Telugu states | Sakshi
Sakshi News home page

దిగొస్తున్న బంగారం ధరలు.. పుత్తడి ప్రియుల్లో ఆశలు

Jun 30 2025 11:39 AM | Updated on Jun 30 2025 12:13 PM

Gold and silver rates today on market in Telugu states

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. గరిష్ఠాల నుంచి గత వారం రోజులుగా బంగారం ధరలో క్షీణత కనిపిస్తోంది. సోమవారం కూడా పుత్తడి ధరలు తగ్గాయి. దాంతో ఈ ధరలు ఇంకెంత పడుతాయోనని బంగారం ప్రియులు వేచి చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement