బంగారం కొనబోతే షాక్‌! ధరలు ఎలా ఉన్నాయంటే.. | Gold and Silver rates on 14th February 2026 in Telugu states | Sakshi
Sakshi News home page

బంగారం కొనబోతే షాక్‌! ధరలు ఎలా ఉన్నాయంటే..

Feb 14 2026 10:29 AM | Updated on Feb 14 2026 11:19 AM

Gold and Silver rates on 14th February 2026 in Telugu states

దేశంలో బంగారం, వెండి ధరలు షాక్‌ ఇచ్చాయి. రెండు రోజులుగా వరుస తగ్గుదలతో ఆనందంలో ఉన్న కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

 


(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement