సాక్షి, తాడేపల్లి: ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్బంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు. "నా అక్క చెల్లెమ్మలందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు.సర్వమంగళకారిణి లక్ష్మీదేవి అనుగ్రహంతో, ప్రతి ఇల్లు సిరిసంపదలతో సుఖశాంతులతో ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అని వైఎస్ జగన్ పేర్కొన్నారు
నా అక్క చెల్లెమ్మలందరికీ వరలక్ష్మివ్రత శుభాకాంక్షలు. సర్వమంగళకారిణి లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఇల్లు సిరిసంపదలతో, సుఖశాంతులతో, ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2026


