4 రోజుల పాటు వర్షాలు.. APకి వాతావరణ శాఖ సూచన | Meteorological Department issues heavy rain warning for Andhra Pradesh. | Sakshi
Sakshi News home page

4 రోజుల పాటు వర్షాలు.. APకి వాతావరణ శాఖ సూచన

Oct 12 2026 8:54 PM | Updated on Oct 12 2026 8:54 PM

Meteorological Department issues heavy rain warning for Andhra Pradesh.

సాక్షి, అమరావతి: ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 24 గంటల్లో బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభాతవంతో వచ్చే 4 రోజులపాటు కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా వర్షాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement